Sravanthi Chokkarapu: స్రవంతి ‘శారీ’ సెన్సేషన్.. క్రేజీ అందాలతో మతిపోగొడుతున్న యాంకర్
గులాబీ రంగు చీరలో యాంకర్ స్రవంతి(Sravanthi Chokkarapu) తన పరువాల వల విసురుతూ నెటిజన్లను కట్టిపడేస్తోంది. సంప్రదాయక కట్టులోనూ తన హాట్ అండ్ బోల్డ్ అందాలతో సెగలు పుట్టిస్తూ, కవ్విస్తున్న చూపులతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ స్లిమ్ బ్యూటీ శారీ లుక్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.
- V Santhosh Kumar
- Updated on- April 23, 2026 / 05:00 PM IST
