Site icon 10TV Telugu

GHAATI : అనుష్క శెట్టి ‘ఘాటి’ ట్రైల‌ర్ వ‌చ్చేసింది..

GHAATI Trailer

GHAATI Trailer

అనుష్క శెట్టి, విక్ర‌మ్ ప్ర‌భు ప్రధాన పాత్రలో న‌టిస్తున్న చిత్రం ‘ఘాటి’. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వేదం త‌రువాత అనుష్క‌, క్రిష్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ చిత్రం పై ప్రేక్ష‌కుల్లో మంచి అంచ‌నాలే ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

Vijay Deverakonda : గేమింగ్‌ యాప్‌నే ప్రమోట్‌ చేశా.. బెట్టింగ్‌ యాప్స్ కాదు : విజ‌య్ దేవ‌ర‌కొండ
సెప్టెంబ‌ర్ 5న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version