Miss Shetty Mr Polishetty Review : మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్విట్టర్ రివ్యూ..
అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీ వచ్చేసింది. మరి మూవీ ఎలా ఉందో..
- gum 95921
- Updated on- September 7, 2023 / 09:57 AM IST
Anushka Shetty Naveen Polishetty Miss Shetty Mr Polishetty Twitter Review
Miss Shetty Mr Polishetty Review : అనుష్క శెట్టి (Anushka Shetty), నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) హీరోహీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మించిన ఈ మూవీని కొత్త దర్శకుడు పి.మహేష్ బాబు డైరెక్ట్ చేశాడు. నేడు ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రాన్ని చూసి ఫస్ట్ ఆడియెన్ గా తన రివ్యూని ఇచ్చేశాడు. సినిమా 100% ఆడియన్స్ ని నవ్వుల బాట పట్టిస్తారనటంలో సందేహం లేదంటూ అని చెప్పి మూవీ పై మంచి బుజ్ ని క్రియేట్ చేశాడు. మరి థియేటర్ లో ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో ట్విట్టర్ రివ్యూ ద్వారా చూసేయండి.
Vaishnavi Chaitanya : ఆ ఇద్దరు హీరోల సినిమా ఛాన్స్ అందుకున్న వైష్ణవి.. నిజమేనా..?
