Bandla Ganesh: బండ్ల గణేష్ కాబోయే అల్లుడు ఇతనే.. కూతురి పెళ్లికి ముహూర్తం ఫిక్స్
టాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh) కుమార్తె జానకి వివాహం నిశ్చయమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కాబోయే వధూవరుల ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న ఈ జంటను చూసి నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.
- V Santhosh Kumar
- Updated on- April 3, 2026 / 05:44 PM IST
