Shiva Jyothi: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శివజ్యోతి.. ఫొటోలు వైరల్
ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ శివ జ్యోతి(Shiva Jyothi) పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
- V Santhosh Kumar
- Published On : February 14, 2026 / 11:52 AM IST
Bigg boss fame Shivajyothi give birth to healthy baby
Shiva Jyothi: ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ శివ జ్యోతి తన అభిమానులకు శుభవార్త చెప్పింది. ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్టుగా సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ మేరకు పోస్ట్ పెట్టింది.. “నా భర్త పుట్టినరోజు కి రెండు రోజుల ముందు ఫిబ్రవరి 12న నేను పండంటి బిడ్డకు జన్మనిచ్చాను. ఇది నా జీవితం లో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. త్వరలోనే మా బిడ్డ జెండర్ ని మీ అందరితో పంచుకుంటాను” అంటూ రాసుకొచ్చింది. దాంతో పాటు బిడ్డను ఎత్తుకొని ఉన్న ఫోటోను షేర్ చేసింది. దీంతో శివజ్యోతి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్ట్ చూసిన ప్రముఖులు, నెటిజన్స్ శివజ్యోతి(Shiva Jyothi) దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Priyamani: ఎద అందాలను చూపిస్తూ హీట్ ఎక్కిస్తున్న ప్రియమణి.. హాట్ ఫొటోలు వైరల్
