Bigg Boss Promo : బిగ్ బాస్ 9 డే 2 ప్రోమో.. అప్పుడే ఏడుపులు.. వాష్ రూమ్ గొడవలు..

మీరు కూడా బిగ్ బాస్ డే 2 ప్రోమో చూసేయండి..(Bigg Boss Promo)

Bigg Boss Promo

Bigg Boss Promo : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మొదటి రోజు నుంచే ఇంట్రెస్టింగ్ సాగుతుంది. మొదటిసారి సెలబ్రిటీలు కాకుండా మామూలు జనాలు కూడా ఎక్కువ మంది రావడంతో వాళ్ళ హడావిడి ఎక్కువగా ఉంది. సెలబ్రిటీల మీద ఫైర్ అవ్వడం, వాళ్ళు – వీళ్ళు గొడవ పడటమే సరిపోతుంది. ఇక నేడు రాబోయే ఎపిసోడ్ ప్రోమో తాజాగా రిలీజ్ చేసారు.(Bigg Boss Promo)

ఇవాళ ఎపిసోడ్ లో వాష్ రూమ్ కి సంబంధించి, అక్కడ క్లీన్ చేయలేదని గొడవ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఈ డ్రామాలో ఫ్లోరా సైని, తనూజలు ఏడవగా, సంజనా ఫైర్ అయింది. ఇక వాష్ రూమ్ ఇన్ ఛార్జ్ ఉన్న వ్యక్తి ఓవర్ గ అరియాక్టు అవుతూ ఎవర్ని వాష్ రూమ్ వాడుకోనివ్వను అనడం గమనార్హం. అలాగే ఫుడ్ విషయంలో కూడా గొడవ జరిగినట్టు తెలుస్తుంది.

Also Read : OG Pre Release Event : పవన్ కళ్యాణ్ OG ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు? ఎక్కడ? రూమర్స్ వైరల్..

మీరు కూడా బిగ్ బాస్ డే 2 ప్రోమో చూసేయండి..