Bigg Boss Today Promo : నువ్వు చేసిన పని చెత్త అన్న నాగార్జున.. మళ్ళీ ఏడ్చేసిన సృష్టి.. సుధీర్ ని కూడా..
మీరు కూడా బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో చూసేయండి.. (Bigg Boss Today Promo)
- Saketh U
- Published on- September 26, 2026 / 04:36 PM IST
Bigg Boss Promo
Bigg Boss Today Promo : తాజాగా నేటి బిగ్ బాస్ వీకెండ్ ప్రోమో రిలీజ్ చేసారు. సృష్టిని కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్లామన్నారు నాగార్జున. నామినేషన్స్ లో సుధీర్ తో గొడవ పెట్టుకున్న సంఘటన గురించి ప్రశ్నించి, నువ్వు సుధీర్ మీద చెత్త వేసి అలా చేసిన పని చాలా చెత్తగా ఉంది అని అన్నారు. దాంతో సృష్టి ఏడవడం మొదలుపెట్టింది. సృష్టి మళ్ళీ నామినేషన్స్ లో చెప్పిన ఏవ్ పాయింట్స్ ఇక్కడ నాగార్జునతో చెప్పింది.
ఇక సుధీర్ ని కూడా పిలిచి తిట్టాడు. సుధీర్ ఏదో చెప్పబోతుంటే కూడా ఆపేయ్ అన్నాడు నాగ్. రోహిత్, త్రిగుణ లు వేసే పాచికల్లో మీరెందుకు బలి అవుతున్నారు అని చెప్పాడు నాగ్. మొత్తానికి గత వారం నామినేషన్స్ లో హైలెట్ గా నిలిచిన సృష్టి, సుధీర్ లను ఇవాళ వీకెండ్ లో నాగార్జున గట్టిగా తిట్టబోతున్నాడు, వాళ్ళిద్దరి మీద ఫైర్ అవ్వబోతున్నారు అని తెలుస్తుంది.
Also Read : Bigg Boss 10 Shalini : అపూర్వ రాకతో భయపడుతున్న షాలిని.. రోహిత్ విషయంలో మండుతున్నట్టుంది..
మీరు కూడా బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో చూసేయండి..
