Bigg Boss Today Promo : ఈ వారం నామినేషన్స్ ప్రోమో వచ్చేసింది.. అందరూ కలిసి త్రిగున్ ని టార్గెట్ చేసారుగా..
మీరు కూడా లేటెస్ట్ ప్రోమో చూసేయండి..(Bigg Boss Today Promo)
Bigg Boss Today Promo
Bigg Boss Today Promo : నిన్న కంటెస్టెంట్స్ ని రెండు గ్రూపులుగా విడగొట్టి బిగ్ బాస్ టాస్కులు పెట్టగా అందరి మధ్య గొడవలు అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా షాలిని – అపూర్వ, రోహిత్ – త్రిగున్ మధ్య గొడవలు అయ్యాయి. తాజాగా ఈ వారం నామినేషన్స్ కి సంబంధించి నేటి ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు.
ఈ ప్రోమోలో అమన్, రోహిత్ త్రిగున్ ని టార్గెట్ చేసి నామినేట్ చేసారు. దీంతో అమన్ – త్రిగున్ గొడవ పడ్డారు. నిన్న షాలిని రోహిత్ తో గొడవ పడ్డ సంగతి తెలిసిందే. త్రిగున్ షాలినికి సపోర్ట్ చేయడంతో తట్టుకోలేక రోహిత్ షాలిని విషయంలో త్రిగున్ ని టార్గెట్ చేసి నామినేట్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే నరేష్ అమన్ ని నామినేట్ చేసాడు. తాజా ప్రోమో చూస్తుంటే ఇవాళ ఎపిసోడ్ లో నామినేషన్స్ ఫుల్ ఫైర్ గా ఉండబోతుందని తెలుస్తుంది.
మీరు కూడా లేటెస్ట్ ప్రోమో చూసేయండి..
