Bigg Boss Today Promo : రోహిత్ వర్సెస్ త్రిగుణ్.. డాగర్స్ కోసం రెండు టీమ్స్ గట్టి పోరాటం.. నరేష్ కామెడీ అదుర్స్..
నేటి ఎపిసోడ్కు సంబంధించిన ఫస్ట్ ప్రొమో (Bigg Boss Today Promo ) వచ్చేసింది.
Bigg Boss Season 10 Telugu Day 24 Promo 1 Rohit vs Trigun jabardasth naresh comedy
Bigg Boss Today Promo : కంటెస్టెంట్లను రెండు గ్రూపులు.. భైరవ, సప్త శక్తిగా విడగొట్టి గేమ్స్ ఆడిస్తున్నారు బిగ్బాస్. నేటి ఎపిసోడ్కు సంబంధించిన ఫస్ట్ ప్రొమో వచ్చేసింది. ఈ వారం పూర్తి అయ్యేలోగా రెండు కంటె ఎక్కువ డాగర్స్ ఉండేలా చూసుకోవాలని చెబుతాడు. ఎక్కువ ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తాడు.
ఈ క్రమంలో రెండు టీమ్స్ కూడా ఎక్కువ సంఖ్యలో డాగర్స్ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తాయి. అదే సమయంలో.. ఫిజికల్ అయితే తాను పర్సనల్ ఎటాక్ గా భావిస్తానని, ఆ తరువాత వాయిలెన్స్ ఉంటుందని, ముందుగానే అందరిని హెచ్చరిస్తున్నాను అని రోహిత్ అంటాడు. ఇక డాగర్స్ సొంతం చేసుకునేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉంటారు. ఇక చివరిలో నరేష్ కామెడీ హెలెట్గా అనిపించింది.
Ariyana Glory : ఎరుపు శారీలో సాంప్రదాయంగా.. జడలో మల్లెపూలు.. అరియానా గ్లోరీ ఫోటోలు వైరల్..
