రేణు దేశాయ్లో డబుల్ షేడ్స్, సన్నీ లియోన్ ఒంటిపై స్టార్లు మీరూ చూశారా..
- Subhan Ali Shaik
- Updated on- August 2, 2020 / 10:38 AM IST
యాక్టర్, డైరక్టర్ అయిన రేణూ దేశాయ్.. యోగా చేసుకుంటూ డీసెంట్ గా, అంతే రేంజ్ లో మోడ్రన్ గానూ ఉంటానంటూ రెండు షేడ్స్ ఉన్న ఫొటోను పోస్టు చేసింది. శ్రావణ శుక్రవారానికి స్పెషల్ అంటూ సుమ కనకాల గారెలు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇక ఇలా ఉంటే సినిమాలు, టీవీ ప్రోగ్రాంలకు దూరంగా ఉంటున్న సెలబ్రిటీలు తమకు ఇష్టమైన పనులు చేసి అభిమానులకు దగ్గరగా ఉండాలనుకుంటున్నారు.
వరలక్ష్మి వ్రతం సందర్భంగా యాంకర్ సుమ వేసిన గారెలు మీరూ ఓ లుక్కేయండి మరి.
యాక్టర్, డైరక్టర్ రేణు దేశాయ్లో రెండు కోణాలు. ఒకటి యోగా, ఇంకొకటి మోడరన్ డ్రెస్.
‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ ఫేమ్ సమీరా రెడ్డి ఆ సినిమా పాటనే గుర్తు చేసుకుంటున్నారు.
సన్నీ లియోన్ ఒంటిపై మెరిసిపోతున్న స్టార్లు
మహేశ్ లవ్లీ డాటర్ సితార వివిధ హావభావాలతో కూడిన ఫొటోను పంచుకుంది.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా యాక్టర్ అలీ మొక్కలు నాటారు.
చాలా రోజుల తర్వాత షూటింగ్కు రావడం ఆనందంగా ఉందని నటి ప్రియా ఆనంద్ సంతోషం వ్యక్తం చేసింది.
నటి అనుష్క తన తల్లి బర్త్ డే సందర్భంగా ఫొటోను షేర్ చేస్తూ, శుభాకాంక్షలు తెలిపారు.
