Celebrities Diwali Celebrations Photos Goes Viral
Diwali 2023 : దేశమంతా నిన్న గ్రాండ్ గా దీపావళి సెలబ్రేషన్స్ చేసుకుంది. మన సెలబ్రిటీలు కూడా దీపావళిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. కొంతమంది స్టార్లు దీపావళి సెలెబ్రేట్ చేసుకున్న ఫోటోలు షేర్ చేయగా, మరి కొంతమంది పండగ నాడు బాగా రెడీ అయి ఫోటోలు షేర్ చేశారు. సోషల్ మీడియా అంతా మన స్టార్స్ దీపావళి సెలబ్రేషన్స్ తో నిండిపోయింది. మీరు కూడా మన సెలబ్రిటీల దీపావళి సెలెబ్రేషన్స్ చూసేయండి.