Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ సాంగ్ మేకింగ్.. షూటింగ్ ఫోటోలు షేర్ చేసిన ఆట సందీప్

మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు జయకృష్ణ హీరోగా వస్తున్న శ్రీనివాస మంగాపురం(Srinivasa Mangapuram) మూవీ నుంచి ఇటీవల అలెల్లె అలెల్లె అనే సింగ్ విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సాంగ్ ను ఆట సందీప్ కొరియోగ్రఫీ చేశారు. తాజాగా ఈ సాంగ్ మేకింగ్ ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8