Christmas Celebrations by Our Film Celebrities photos goes Viral
Christmas Celebrations : నిన్న డిసెంబర్ 25న ప్రపంచమంతా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా చేసుకుంది. మన సెలబ్రిటీలు కూడా ఫ్రెండ్స్, ఫ్యామిలీతో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకొని ఫోటోలు తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు.