Debjani Bigg Boss Today Promo : క‌న్నీళ్లు పెట్టుకున్న దేబ్జానీ..

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్10లో సీరియ‌ల్ న‌టి దేబ్జానీ (Debjani Bigg Boss Promo 3) ఎమోష‌న్ అయింది.

Debjani Emotional Bigg Boss Telugu 10 Day 10 Today Promo 3

Debjani Bigg Boss 10 Today Promo : బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్10లో సీరియ‌ల్ న‌టి దేబ్జానీ ఎమోష‌న్ అయింది. టాస్క్‌లో ఓడిపోవ‌డంతో ఆమె క‌న్నీళ్లు పెట్టుకుంది. ఈ రోజు ఎపిసోడ్‌కు సంబంధించిన మూడో ప్రొమోను విడుద‌ల చేశారు.

బాగా ఫైట్ చేశావు గానీ, నువ్వు గెలిచే గేమ్ కాదు ఇది. వాళ్ల ముగ్గురికి బలం ఎక్కువ‌గా ఉంద‌ని కృష్ణుడు దేబ్జానీతో అంటాడు. ఆ త‌రువాత ఆమె బెడ్ పై కూర్చుని భావోద్వేగానికి గురైంది. త‌న‌లో తానే మాట్లాడుకుంది. త‌ల రాత రాసిపెట్టి ఉంటే జ‌రుగుతుంది, ఎంత ట్రై చేసినా ఏం లాభం లేక‌పోయింద‌ని చెప్పుకొచ్చింది. ఆ త‌రువాత జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌ను గుర్తు తెచ్చుకుంటూ క‌న్నీళ్లు పెట్టుకుంది.

Read Also – Rohit vs Trigun Bigg Boss Promo 2 : కొట్టుకోవ‌డం ఒక్క‌టే త‌క్కువ‌..! రోహిత్ వ‌ర్సెస్ త్రిగుణ్‌.. ఆ జంపింగ్‌లు ఏంది సామీ.. టెంప‌ర్ వంశీతో వాగ్వాదం..