Dhanush : మోకాళ్ళ మీద కూర్చొని.. స్టేజిపై ధనుష్ లేడీ ఫ్యాన్ ఏం చేసిందో చూడండి.. వీడియో వైరల్..
తాజాగా ధనుష్ మహిళా అభిమాని చేసిన పని వైరల్ గా మారింది.(Dhanush)
Dhanush
Dhanush : హీరో, హీరోయిన్స్ ఫ్యాన్స్ చేసే పనులు ఒక్కోసారి వైరల్ అవుతూ ఉంటాయి. అభిమానులు తమ అభిమానాన్ని ఒక్కో రకంగా చూపిస్తూ ఉంటారు. తాజాగా ధనుష్ మహిళా అభిమాని చేసిన పని వైరల్ గా మారింది.
ధనుష్ హీరోగా నటించిన కర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఏప్రిల్ 26న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి మూవీ టీమ్ అంతా హాజరయ్యారు. ఈ ఈవెంట్ అయ్యాక ధనుష్ వెళ్లిపోతుండగా ఓ మహిళా అభిమాని స్టేజి పైకి వెళ్ళింది. తెలిసిన వాళ్ళ ద్వారా ధనుష్ ని కలిసింది.
Also Read : Dhanush : మళ్ళీ ధనుష్ తెలుగు సినిమా.. హిట్ ఇచ్చిన దర్శకుడితోనే..
అయితే ఆ మహిళా అభిమాని మోకాళ్ళ మీద కూర్చొని ధనుష్ కి దండం పెట్టింది. ధనుష్ వద్దంటూ పైకి లేపినా మళ్ళీ మోకాళ్ళ మీదే కూర్చొని మాట్లాడింది. దీంతో ధనుష్ చాలా ఇబ్బందిగా ఫీల్ అయి ఆ మహిళా అభిమానిని పైకి లేపారు. అనంతరం ఆ మహిళా అభిమానితో ధనుష్ మాట్లాడి ఫోటో కూడా ఇచ్చారు. దీంతో ఫ్యాన్ గర్ల్ మూమెంట్ అంటూ ఆ లేడీ ఫ్యాన్ మోకాళ్ళ మీద కూర్చొని ధనుష్ తో మాట్లాడిన వీడియోలు వైరల్ గా మారాయి.
మీరు కూడా ఆ వీడియోలు చూసేయండి..
Fan Girl Moment 🫶🏻🤍#Kara #Dhanush #D55 pic.twitter.com/hpNDFEBiOW
— _Dhanush_Addictz_ (@d_esai) April 26, 2026
#dhanush 's Lovely 🌹 Fan girl moment at #kara event in hyderabad pic.twitter.com/PtbWK3lcT0
— Dhanush Kokki Kumar ❤️ (@DhanushKokkiKu5) April 26, 2026
Also Read : Shivathmika Rajashekar : ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ లో శివాత్మిక.. లీక్ చేసిన నటి.. ఫోటో వైరల్..
A heartfelt fan moment ❤️
A female fan goes down on her knees to greet #Dhanush at the #Kara event — pure admiration and emotion on display 🙏✨#Dhanush #KaraEvent #MamithaBaiju #FanMoment #K #SaiDurghaTej #Kollywood #Tollywood pic.twitter.com/laDVMyWgvA
— Rajesh Kumar Reddy E V (@rajeshreddyega) April 26, 2026
#Dhanush fan girl moment ❤️ pic.twitter.com/zLwuomyGzt
— Studio Flicks (@StudioFlicks) April 26, 2026
