KJQ Trailer : KJQ ట్రైలర్ వచ్చేసింది.. డైరెక్టర్ మరణం తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా..

మీరు కూడా KJQ ట్రైలర్ చూసేయండి..(KJQ Trailer)

  • Published on- July 27, 2026 / 07:58 PM IST

KJQ Trailer

KJQ Trailer : దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా.. ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా KJQ. కింగ్, జాకీ, క్వీన్ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా రానుంది. SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో కేకే దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమా షూటింగ్ అనంతరం దర్శకుడు కేకే పలు అనారోగ్య కారణాలతో మరణించాడు. ఆగస్టు 7న ఈ సినిమా రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఇద్దరు ఫ్రెండ్స్ శత్రువులుగా మారితే, రౌడీ షీటర్స్ నేపథ్యంలో రా & రస్టిక్ గా ఉండబోతుందని తెలుస్తుంది.

Also Read : Anna Lezhneva : ఫస్ట్ టైం జంటగా రష్యా వెళ్లిన ఫోటో.. బయటపెట్టిన పవన్‌ కళ్యాణ్ భార్య.. తన పేరుపై క్లారిటీ ఇస్తూ..

మీరు కూడా KJQ ట్రైలర్ చూసేయండి..