Tejaswini: దిల్ రాజు భార్య తేజస్విని.. బ్లాక్ డ్రెస్సులో కేక ఫోటోలు
దిల్ రాజు భార్య తేజస్విని(Tejaswini) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. ఎప్పటికప్పుడు ఆమె తన లేటెస్ట్ ఫోటోషూట్ లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా బ్లాక్ డ్రెస్సులో ఉన్న ట్రెండీ ఫోటోలను కూడా ఆమె షేర్ చేశారు. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
- V Santhosh Kumar
- Published On : March 12, 2026 / 09:01 PM IST
