×
Ad

Tejaswini Vygha: దిల్ రాజు భార్య తేజస్విని ఫోటోలు.. బ్లాక్ శారీలో అందమైన చందమామలా..

ప్రముఖ నిర్మాత దిల్ రాజు భార్య తేజస్విని వైగా(Tejaswini Vygha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తన లేటెస్ట్ ఫోటో షూట్ లతో సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉంటారు. తాజాగా ఆమె బ్లాక్ సారీలో కనిపించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరి ఆ అందమైన ఫోటోలను మీరు కూడా చూసేయండి.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9