Dimple Hayati Tattooed Elephant Face on her Leg and Shares Photos with Elephants
థాయిలాండ్ లో ఏనుగుల పార్క్ దగ్గరకు వెళ్లి ఏనుగులతో ఆడుకుంది డింపుల్. అలాగే తన కాలు మీద ఏనుగు ఫేస్ టాటూ వేయించుకుంది.
సోషల్ మీడియాలో డింపుల్ హయతి, తన ఫ్రెండ్స్ ఏనుగులతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేసింది. తాను వేయించుకున్న ఏనుగు టాటూ ఫోటో కూడా షేర్ చేసింది.