Celebrity Look : సూర్యాస్తమ వెలుగుల్లో దివి నిరీక్షణ.. చీర వయ్యారంలో దివ్య వన్నెలు..

దివి వద్త్య, దివ్య భారతి చీర అందాలతో ఆకట్టుకుంటే, కృతిశెట్టి, పాయల్ రాజ్‌పుత్ బుల్లి నిక్కరు పై ఫోజులిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Divi Vadthya Divya Bharathi Krithi Shetty Payal Rajput latest Photos

Celebrity Look : టాలీవుడ్ యాక్ట్రెస్ దివి వద్త్య (Divi Vadthya) టాప్ లేకుండా సూర్యాస్తమ వెలుగుల్లో వెనుక నుంచి చీర అందం చూపిస్తూ.. ‘నీకోసం చేస్తున్న నిరీక్షణ’ అంటూ రాసుకొచ్చింది. ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇక సుడిగాలి సుధీర్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అవ్వబోతున్న దివ్య భారతి (Divya Bharathi) చీరలో వయ్యారాల వన్నెలతో నెటిజెన్స్ ని ఫిదా చేస్తుంది. అలాగే టాలీవుడ్ బెబమ్మ కృతిశెట్టి (Krithi Shetty), పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) బుల్లి నిక్కరు పై ఫోజులిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Chandrayaan 3 : చంద్రయాన్-3 పై పాకిస్తానీ నటి ట్వీట్‌కి నెటిజెన్స్ లైక్స్.. ప్రకాష్ రాజ్ ట్వీట్‌కి కౌంటర్స్..