Gopichand 34: పూజాకార్యక్రమాలతో మొదలైన గోపిచంద్- వెంకట్ కొత్త మూవీ.. ఫొటోలు వైరల్

యాక్షన్ హీరో గోపీచంద్(Gopichand 34), ఫైట్ మాస్టర్ వి.వెంకట్ కాంబినేషన్‌లో కొత్త సినిమా ఘనంగా ప్రారంభమైంది. 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 3వ తేదీన పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.

1/24
2/24
3/24
4/24
5/24
6/24
7/24
8/24
9/24
10/24
11/24
12/24
13/24
14/24
15/24
16/24
17/24
18/24
19/24
20/24
21/24
22/24
23/24
24/24