All Images Credits : RVR PRO Instagram
Nara Rohit – Siree Lella : తాజాగా నేడు నారా రోహిత్ హీరోయిన్ సిరి లేళ్లతో నిశ్చితార్థం చేసుకుంటున్నాడు.
Image Credits : RVR PRO Instagram
వీరిద్దరూ కలిసి ప్రతినిధి 2 సినిమాలో నటించారు.
Image Credits : RVR PRO Instagram
రోహిత్ – సిరి పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వెళ్ళింది.
Image Credits : RVR PRO Instagram
నారా రోహిత్ – సిరి లేళ్ల నిశ్చితార్థం నేడు నోవాటెల్ లో ఉదయం జరిగింది.
Image Credits : RVR PRO Instagram
ఈ నిశ్చితార్థ వేడుక నారా, నందమూరి కుటుంబ సభ్యులు, పలువురు బంధుమిత్రుల మధ్యలో జరిగింది.
Image Credits : RVR PRO Instagram
తాజాగా నిశ్చితార్థానికి ముందు కొత్త జంట దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Image Credits : RVR PRO Instagram