Vishwak Sen : తిరుమల వెంకన్న సన్నిధిలో విశ్వక్ సేన్.. ఫొటోలు చూశారా?
హీరో విశ్వక్ సేన్ లైలా సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో విశ్వక్ నేడు తెల్లవారుజామున తిరుమలకు మెట్ల మార్గంలో నడిచి వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నాడు.
- Saketh U
- Published On : January 31, 2025 / 10:22 AM IST
