130 సెంటర్స్‌లో 25వరోజు

ఆంధ్ర, తెలంగాణాలో, యువత కేరింతలతో ద్విగిజయంగా 130 సెంటర్లలో హుషారు ప్రదర్శించబడుతుంది.

  • Publish Date - January 7, 2019 / 06:44 AM IST

ఆంధ్ర, తెలంగాణాలో, యువత కేరింతలతో ద్విగిజయంగా 130 సెంటర్లలో హుషారు ప్రదర్శించబడుతుంది.

బెక్కం వేణు గోపాల్, రియాజ్ నిర్మాతలుగా, శ్రీహర్ష డైరెక్షన్‌లో రూపొందని యూత్ ఫుల్ ఎంటర్‌‌టైనర్ హుషారు. తేజస్ కంచెర్ల, అభినవ్, తేజ్ కూరపాటి, దినేష్ తేజ్, రాహుల్ రామకృష్ణ, ప్రియా వడ్లమాని, దక్ష, రమ్య పసుపులేటి ప్రధాన తారాగణంగా తెరకెక్కిన హుషారు, డిసెంబర్ 14న రిలీజ్ అయ్యింది. ఫస్ట్‌డే నుండి మౌత్‌టాక్‌తో, రోజు రోజుకీ థియేటర్స్ పెంచుకుంటూ, యూత్‌ని ఆకట్టుకుంటూ, హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. జనవరి 7తో హుషారు 25రోజులు పూర్తి చేసుకుంది.

ఆంధ్ర, తెలంగాణాలో, యువత కేరింతలతో ద్విగిజయంగా 130 సెంటర్లలో హుషారు ప్రదర్శించబడుతుంది. యువత లైఫ్ స్టైల్‌ని బేస్ చేసుకుని రూపొందిన సినిమా కావడం, రాహుల్ రామకృష్ణ కామెడీ ఆకట్టుకోవడంతో, యూత్ ఆడియన్స్ రీపీటెడ్‌గా హుషారు మూవీ చూస్తున్నారు. సన్నీ ఎమ్.ఆర్, రథన్ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 130 సెంటర్స్‌లో 25రోజులు పూర్తి చేసుకుని, 50రోజుల వైపు దూసుకెళ్తుంది హుషారు.

వాచ్ పిచాక్ వీడియో సాంగ్…