Rakshitha: ఇడియట్ హీరోయిన్ రక్షిత బర్త్ డే సెలబ్రేషన్స్.. అసలు గుర్తుపట్టలేనంతగా ఎలా మారిపోయిందో చూడండి
ఇడియట్ సినిమా హీరోయిన్ రక్షిత(Rakshitha) బిర్ట్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆమె టీంతో చాలా సరదాగా గడిపింది. దీనికి సంబందించిన ఫోటోలను రక్షిత స్వయంగా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో, ఆమెకు నెటిజన్స్ విషెష్ తెలుపుతున్నారు. అయితే, ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. చాలా మంది రక్షిత ఏంటి ఇలా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
- V Santhosh Kumar
- Published On : April 4, 2026 / 06:31 AM IST
