Celebrity Look : నాజూకు సోయగాలతో నెటిజెన్స్‌ని ఫిదా చేస్తున్న భామలు..

బాలీవుడ్ టు టాలీవుడ్ అందాల భామలంతా తమ సోషల్ మీడియాలో కొత్త ఫోటోషూట్స్ నెటిజెన్స్ ని ఆకర్షిస్తున్నారు.

Iswarya Menon Neha Shetty Rakul Preet Singh Photos

Celebrity Look : బాలీవుడ్ టు టాలీవుడ్ అందాల భామలంతా తమ సోషల్ మీడియాలో కొత్త ఫోటోషూట్స్ నెటిజెన్స్ ని ఆకర్షిస్తున్నారు. ఐశ్వర్య మీనన్ (Iswarya Menon) మినీ స్కర్ట్ లో కనిపిస్తుంటే రకుల్ (Rakul Preet Singh) రెడ్ డ్రెస్ లో మిర్చిలా ఘాటు ఎక్కిస్తుంది. ఇక నేహా శెట్టి (Neha Shetty) మత్తెకించే కళ్ళతో మెస్మరైజ్ చేస్తుంది. అలాగే మరికొందరు భామలు కూడా తమ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలను చూసేయండి.

Celebrity Look : బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న అందాల భామలు..