Janhvi Kapoor Birthday special video from Peddi released
Janhvi Kapoor: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా అచ్చియమ్మ అనే పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడదల చేసిన అచ్చియమ్మ ఫస్ట్ లుక్ కి ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మార్చి 6 జాన్వీ కపూర్(Janhvi Kapoor) పుట్టినరోజు సందర్బంగా ఆమెకు విషెష్ చేస్తూ పెద్ది సినిమా నుంచి స్పెషల్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో జాన్వీ విజువల్స్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. చూస్తుంటే ఈ పాత్ర చాలా మాస్ గా ఉండనుందని అర్థమవుతోంది. దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక పెద్ది సినిమా పాన్ ఇండియా లెవల్లో ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Vaishnavi Chaitanya: బేబీ బ్యూటీ వైష్ణవి.. స్టన్నింగ్ లుక్ లో కేక సొగసులు.. ఫొటోలు
Wishing you a very Happy Birthday #JanhviKapoor ❤️🥳
Loved working with you and super excited for the world to see your powerful avatar as Achiyamma on screen🔥#Peddi pic.twitter.com/udxd4CvvYR
— BuchiBabuSana (@BuchiBabuSana) March 6, 2026