Kajal Aggarwal Pre-Wedding: మెహందీతో మెరిసిపోతుంది!

  • Publish Date - October 29, 2020 / 12:58 PM IST

Kajal Aggarwal Pre-Wedding: చందమామ కాజల్ అగర్వాల్ మరికొద్ది గంటల్లో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. గౌతమ్ కిచ్లుతో కాజల్ మ్యారేజ్ ఈ నెల 30న వివాహం జరుగనున్న సంగతి తెలిసిందే.

కాజల్ బ్యాచిలరేట్ పార్టీకి సంబంధించిన పిక్స్ అలాగే విజయదశమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కాబోయే భర్తతో కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తాజాగా కాజల్ ప్రీ-వెడ్డింగ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చేతులకు మెహందీ పెట్టుకుని మెరుస్తూ చిరునవ్వులు చిందిస్తూ ఉన్న కాజల్ పిక్స్ ఆకట్టకుంటున్నాయి.

ట్రెండింగ్ వార్తలు