Kiara Advani Disha Patani Sara Ali Khan Latest Photos
బాలీవుడ్ భామలు ఫ్యాషన్ షోస్ లో ఎక్కువ కనిపిస్తుంటారు. అదిరే డ్రెస్ ల్లో ర్యాంప్ వాక్ చేస్తూ మతిపోగుడుతుంటారు. తాజాగా ముంబైలో జరిగిన ఒక ఫ్యాషన్ షోలో కియారా అద్వానీ (Kiara Advani), దిశా పటాని (Disha Patani), సారా అలీఖాన్ (Sara Ali Khan) అందాలు ఆరబోస్తూ హాట్ హాట్ గా కనిపించి సోషల్ మీడియాని హీటెక్కిస్తున్నారు. ఈ ఫొటోలతో పాటు మరికొంతమంది ముద్దుగుమ్మల సోషల్ మీడియా పోస్టులు వైపు ఒక లుక్ వేసేయండి.