Kiara Advani Nabha Natesh Sonal Chauhan Shriya Saran photos
Celebrities Looks : తమ ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకునే అందాల భామలు.. తాజాగా అదిరిపోయే పోస్టులతో వావ్ అనిపిస్తున్నారు. కియారా అద్వానీ (Kiara Advani) గ్రీన్ కలర్ డ్రెస్ లో చిలకమ్మాలా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. ఇక నభా నటేష్ (Nabha Natesh) బ్లాక్ డ్రెస్ లో హాట్ ఫోజులతో నాజూకులు పోతు సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది. సోనాల్ చౌహన్ (Sonal Chauhan) బీచ్ లో బికినీ పై రచ్చ చేస్తుంటే.. శ్రియ (Shriya Saran) తన పాపతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది.