కిరణ్ అబ్బవరం.. ‘సెబాస్టియన్ P.C. 524’.. రిపోర్టింగ్ from మదనపల్లి పోలీస్ స్టేషన్..
- sekhar
- Published On : July 16, 2020 / 01:57 PM IST
“రాజావారు రాణిగారు” చిత్రంతో చిత్ర సీమకు ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వరుసగా సినిమాలు కమిట్ అవుతూ ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం. ఇప్పటికే కిరణ్ తన రెండో సినిమాగా “ఎస్.ఆర్.కళ్యాణమండపం Est.1975” లో నటిస్తున్నాడు.
ఈ సినిమాకి ఎడిటింగ్: విప్లవ్ నైశాదం, సినిమాటోగ్రాఫర్: రాజ్ కే నల్లి.
