Kirrak Seetha: స్టైల్ అదిరింది.. అందం మెరిసింది.. కిర్రాక్ సీత హాట్ పోజులు నెక్స్ట్ లెవల్
బిగ్ బాస్ ఫేమ్ కిర్రాక్ సీత(Kirrak Seetha) తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. లాంగ్ స్కర్ట్ ధరించి, తన గ్లామర్‌తో కుర్రకారును ఆకట్టుకుంటోంది. గ్లామరస్ లుక్‌లో కనిపిస్తూనే తనదైన స్టైల్‌తో కిర్రాక్ ఫోజులివ్వగా, నెటిజన్లు ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
- V Santhosh Kumar
- Updated on- April 2, 2026 / 04:18 PM IST
