Celebrity Look : సెలబ్రిటీస్ పండుగ లుక్స్.. సితార, క్లీంకార వినాయక చవితి ఫోటోలు..

నేడు వినాయక చవితి కావడంతో సెలబ్రిటీస్ అంతా తమ పండుగ రోజుని ఆడియన్స్ కి తెలియజేస్తూ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలియజేశారు.

Klin Kaara Sitara Eesha Rebba Nani Ram Charan Varun Tej Lavanya Tripathi Photos

Celebrity Look : నేడు వినాయక చవితి (Vinayaka Chavithi) కావడంతో సెలబ్రిటీస్ అంతా తమ పండుగ రోజుని ఆడియన్స్ కి తెలియజేస్తూ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈక్రమంలోనే చిరంజీవి తన మనవరాలు క్లీంకారతో ఫెస్టివల్ చేసుకున్న ఫోటోలను షేర్ చేశాడు. మహేష్ బాబు కూతురు సితార కూడా తన పండుగ పిక్స్ ని షేర్ చేసింది.ఆ అలాగే నాని, ధనుష్, వరుణ్ తేజ్, ఈషా రెబ్బా, అనసూయ కూడా తమ ఫెస్టివల్ ఫోటోలను షేర్ చేశారు.

Celebrity Look : నాజూకు సోయగాలతో నెటిజెన్స్‌ని ఫిదా చేస్తున్న భామలు..