Shweta Basu Prasad: అప్పుడు బొద్దుగా.. ఇప్పుడు ముద్దుగా.. ‘కొత్త బంగారు లోకం’ హీరోయిన్ ఎలా మారిపోయింది చూడండి!

'కొత్త బంగారు లోకం' సినిమాతో కుర్రాళ్ల మనసు దోచుకున్న శ్వేతా బసు ప్రసాద్ (Shweta Basu Prasad)ఇప్పుడు సరికొత్త గ్లామర్ లుక్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మునుపటి కన్నా మరింత స్టైలిష్‌గా, ఫిట్‌గా కనిపిస్తూ తన ఫోటోలతో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఈమె లేటెస్ట్ మేకోవర్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8