Krithi Shetty: LIK ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘కృతి శెట్టి’ సందడి.. వైరల్ అవుతున్న గ్రీన్ శారీ ఫోటోస్

కృతి శెట్టి(Krithi Shetty) హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ LIK. ప్రదీప్ రంగనాథన్ హీరోగా చేస్తున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో యంగ్ సెన్సేషన్ కృతి శెట్టి తన అద్భుతమైన లుక్‌తో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. మెరిసే గ్రీన్ కలర్ శారీ ఆమె అందాన్ని రెట్టింపు చేసింది. సాంప్రదాయ కట్టులో, క్యూట్ చిరునవ్వుతో కుర్రకారు హృద యాలను కొల్లగొట్టింది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆమెను 'గ్రీన్ గాడెస్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16