నా హృదయం బద్ధలైపోతోంది సుశాంత్.. ‘దిల్ బెచారా’పై కృతి ఎమోషనల్ పోస్ట్..
- sekhar
- Published On : July 27, 2020 / 04:07 PM IST
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి సినిమా ‘‘దిల్ బెచారా’’.. ఈ చిత్రం ఇటీవల డిస్నీ+హాట్ స్టార్ ద్వారా ప్రేక్షకుల ముందకు వచ్చింది. సుశాంత్ చివరి సినిమా కావడంతో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
