Kushboo’s Daughter : గ్లామర్‌ ఫొటోలతో ఖుష్భూ కూతురు రచ్చ.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!

సీనియర్ యాక్ట్రెస్ కుష్బూ కూతురు అవంతిక సోషల్ మీడియాలో ఓవర్ డొసేజ్ అందాల ఆరబోస్తూ రచ్చ చేస్తుంది. వీటి పై నెటిజెన్స్..

Kushboo Daughter avantika sundar glamour photos trending

Kushboo’s Daughter : సీనియర్ యాక్ట్రెస్ కుష్బూ గురించి సౌత్ ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అందాలతో, తన యాక్టింగ్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ముఖ్యంగా తమిళ ప్రేక్షకుల మనసుని దోచుకుంది. కుష్బూ మీద అభిమానంతో తమిళ ఆడియన్స్ ఏకంగా గుడిని కట్టిన విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ ఫేమ్ ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే తమిళ డైరెక్టర్‌ సుందర్‌తో ప్రేమలో పడి 1991లో అతడితో ఏడడుగులు వేసింది.

Kushboo Daughter avantika sundar glamour photos trending

ఇక వీరిద్దరికి ఇప్పుడు అవంతిక, అనంతిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అవంతిక లండన్‌లో చదువుకుంటుంది. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా అవంతిక అందాల ఆరబోతలో గ్లామర్ డోస్ పెంచేసి సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది. ఒంటి పై టాటూలు, హెయిర్ కి కలర్ తో పాప్ కల్చర్ తో మోడరన్ లుక్ లో కనిపిస్తూ అందాలను ఓవర్ డొసేజ్ లో షో చేస్తుంది. అవంతిక చేస్తున్న హాట్ షోకి ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సడన్ గా అమ్మడు గ్లామర్ డొసేజ్ పెంచేయడంతో త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుందా? అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Kushboo Daughter avantika sundar glamour photos trending

అయితే కొంతమంది నెటిజెన్ల మాత్రం అవంతిక గ్లామర్ షో పై విమర్శలు చేస్తున్నారు. చీర కట్టుకుంటే ఇంకా అందంగా ఉంటావు అని ఒక నెటిజెన్ కామెంట్ చేయగా, మరో నెటిజెన్.. సిగ్గూశరం ఏమి లేదు ఈ సెలబ్రేటిస్ కి అంటూ పేర్కొన్నాడు. ఇక కొంతంది నెటిజెన్స్ అయితే.. నాన్ సెన్స్ డ్రెస్, కుష్బూ పేరు చెడగొట్టకు, రెడ్ లైట్ గర్ల్ అంటూ చాలా ఘాటుగా కామెంట్స్ చేశారు.

Kushboo Daughter avantika sundar glamour photos trending