Telugu » Movies » Legend Saravanan Payal Rajput Leader Movie Teaser Released Sy
లెజెండ్ శరవణన్ లీడర్ టీజర్ చూశారా..?
లెజెండ్ శరవణన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా లీడర్. లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆర్ ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. లీడర్ సినిమా ఏప్రిల్ లో థియేట్రికల్ రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.