హ్యపీ బర్త్‌డే యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య
- sekhar
- Updated on- November 23, 2020 / 07:07 PM IST
Happy Birthday Naga Chaitanya: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య పుట్టినరోజు నేడు (నవంబర్ 23).. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతు హీరోగా నటిస్తున్న ‘లవ్ స్టోరీ’ మూవీ నుండి న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ చిత్రం పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. విడుదల తేది విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.
దీంతో పాటు అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ వంటి మెమరబుల్ మూవీ అందించిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ అనే సినిమా కూడా చేస్తున్నాడు చైతన్య. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.
