Vijay Deverakonda : ‘ఫ్యూచర్ పాన్ ఇండియా స్టార్’.. విజయ్ దేవరకొండకు మహేష్ ఫ్యాన్స్ సపోర్ట్..
‘పోనీలే మహేష్ బాబుకి కాకుండా, ఇంకెవరో తీసుకోకుండా మహేష్ బాబు ఫ్యాన్ బోయ్ రౌడీకి థమ్స్ అప్ యాడ్ వచ్చింది’.. అంటున్నారు ఫ్యాన్స్..
- sekhar
- Updated on- February 2, 2022 / 04:55 PM IST
Vijay Mahesh
Vijay Deverakonda: పట్టుమని పది సినిమాలు కూడా చెయ్యకుండానే పాన్ వరల్డ్ స్థాయిలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘లైగర్’ తో గ్రాండ్ పాన్ ఇండియా ఇంట్రో రెడీ అవుతుంది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ‘లైగర్’ లో నటిస్తుండడంతో సినిమా గ్రాఫ్ మారిపోయింది.
Vijay Deverakonda : మెగాస్టార్, సూపర్‌స్టార్.. ఇప్పుడు రౌడీ స్టార్..
థమ్స్ అప్ యాడ్‌తో విజయ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత పదేళ్ల పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగులో థమ్స్ అప్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. రీసెంట్‌గా ‘సాఫ్ట్ డ్రింక్ కాదు ఇది తుఫాన్’ అంటూ విజయ్ వచ్చాడు.
Jr NTR-Mahesh Babu : సర్కారు వారి పాట షర్ట్స్.. జూనియర్ ఎన్టీఆర్ జీన్స్..
సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ విజయ్‌ని సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. పాజిటివ్‌గా కామెంట్స్ చేస్తున్నారు. ‘పోనీలే మహేష్ బాబు కాకుండా, ఇంకెవరో తీసుకోకుండా మహేష్ బాబు ఫ్యాన్ బోయ్ రౌడీకి వచ్చింది.. ఫ్యూచర్ పాన్ ఇండియా స్టార్..’ అంటూ మహేష్ ఫ్యాన్స్ విజయ్ దేవరకొండకి సపోర్ట్‌గా కామెంట్స్ చేస్తున్నారు.
Who is Best in this look ??
#MaheshBabu ❤️ #VijayDeverakonda ? pic.twitter.com/w7sybuzFMO— Shabarish thallapelli (@Shbrish1) February 1, 2022
