Mahesh babu released Nagabandham movie teaser
Nagabandham Teaser: పెదకాపు ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ నాగబంధం(Nagabandham Teaser). డివోషనల్ కంటెంట్ తో భారీ విజువల్స్ తో వస్తున్న ఈ సినిమాను అభిషేక్ నామ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా మహా శివరాత్రి సందర్బంగా నాగబంధం సినిమా టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో విడుదల చేశారు.
Sreemukhi: శివరాత్రికి రుద్రాక్షతో.. స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన శ్రీముఖి
టీజర్ లో విజువల్స్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. ప్రెజెంట్ జనరేషన్ కి శివతత్వానికి లింక్ చేస్తూ వచ్చిన ఈ టీజర్ మైండ్ బ్లాంక్ చేసింది అనే చెప్పాలి. పురాతనమైన రహస్యాలు, ట్రెజర్ హంట్, నాగబంధనం లాంటి కథతో ఈ సినిమా రానుంది. ఇక శివుడిగా విరాట్ కర్ణ లుక్ అదిరిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఒక్క టీజర్ సినిమాపై అంచనాలను ఒక రేంజ్ లో పెంచేసింది. ఇప్పటికే దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్స్ లోకి రానుంది. ఇక నాగబంధం సినిమాలో జగపతి బాబు, నభా నటేశ్, ఐశ్వర్యా మేనన్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ వేసవిలో విడుదల