Kannappa Song : ‘కన్నప్ప’ కోసం మంచు విష్ణు కూతుళ్లు అరియనా, వివియానా పాడిన పాట రిలీజ్.. శ్రీకాళహస్తి అంటూ..

శ్రీకాళహస్తి ప్రాశస్త్యం గురించి చెప్తూ ఈ పాట సాగింది.

Kannappa Song : ‘కన్నప్ప’ కోసం మంచు విష్ణు కూతుళ్లు అరియనా, వివియానా పాడిన పాట రిలీజ్.. శ్రీకాళహస్తి అంటూ..

Manchu Vishnu Daughters Ariaana and Viviana sing for Kannappa Movie Song Released

Updated On : May 28, 2025 / 3:13 PM IST

Kannappa Song : మంచు విష్ణు కన్నప్ప సినిమాని స్టార్ కాస్ట్ తో, భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్.. లాంటి స్టార్స్ ఉన్నారు. జూన్ 27న ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్స్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా మరో సాంగ్ ని రిలీజ్ చేసారు.

Also Read : Movie Theaters Issue : హీరోలు అందరూ ఆ పని చేసి మమ్మల్ని బతికించండి.. చేతులెత్తి దండం పెడుతున్నాం.. ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్లు..

శ్రీకాళహస్తి ప్రాశస్త్యం గురించి చెప్తూ ఈ పాట సాగింది. ఈ పాటని స్టీఫెన్ దేవసి సంగీత దర్శకత్వంలో సుద్దాల అశోక్ తేజ రాయగా మంచు విష్ణు కూతుళ్లు అరియనా, వివియానా పాడారు. సినిమాలో కూడా ఈ ఇద్దరూ ఈ పాటలో నర్తిస్తూ కనపడనున్నారు. మీరు కూడా ఈ శ్రీకాళహస్తి సాంగ్ వినేయండి..