Meenakshi Chaudhary: బ్లాక్ స్కర్ట్ లో మీనాక్షి అందాలు.. ట్రెండీ లుక్స్ తో సోషల్ మీడియా షేక్.. ఫొటోలు
బ్లాక్ బస్టర్ బ్యూటీ మీనాక్షి చౌదరి బ్లాక్ డ్రెస్సులో అదరగొట్టేసింది. తాజాగా ఈ బ్యూటీ చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలను చూసిన నెటిజన్స సైతం ఫిదా అవుతున్నారు. మరి లేట్ ఎందుకు ఆ అందాలను మీరు కూడా ఆస్వాదించండి.
- V Santhosh Kumar
- Published On : March 14, 2026 / 06:59 AM IST
