ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- sekhar
- Updated on- October 24, 2020 / 03:03 PM IST
Batukamma Festival: ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి..
‘‘బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపు కొంటున్న నా ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శభాకాంక్షలు. బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైనది. మహిళలు ప్రకృతితో, దైవంతో, పుట్టిన నేలతో మమేకమయ్యే శుభ సందర్భం ఇది. మీరు, మీ కుటుంబసభ్యులు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను..’’ అంటూ ట్విట్టర్ ద్వారా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు చిరంజీవి..
