Site icon 10TV Telugu

CM Revanth Reddy – Chiranjeevi : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెగాస్టార్.. వీడియో వైరల్..

Megastar Chiranjeevi Meets CM Revanth Reddy

CM revanth - Chiranjeevi

CM revanth – Chiranjeevi : నేడు మెగాస్టార్ చిరంజీవి జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సడెన్ గా చిరంజీవి సీఎం రేవంత్ ని కలవడంతో ఈ మీటింగ్ టాలీవుడ్ గురించా లేక మర్యాదపూర్వకంగా కలిసారా లేక ఇంకే విషయంలో అయినా కలిసారా అని చర్చగా మారింది. వీరి మీటింగ్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read : Sukumar Daughter Sukriti Veni : సుకుమార్ కూతురు నేషనల్ అవార్డు విన్నింగ్ సెలబ్రేషన్స్.. ఫొటోలు..

ప్రస్తుతం చిరంజీవి సీఎం రేవంత్ ని కలిసిన ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఇక చిరంజీవి అనిల్ రావిపూడి షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే విశ్వంభర షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ పూర్తయింది.

Exit mobile version