Nabha Natesh: శృంగేరి విద్యాశంకర ఆలయంలో నాభా నటేష్.. కుటుంబంతో స్పెషల్ ఫోటోలు వైరల్
కన్నడ బ్యూటీ నభా నటేష్(Nabha Natesh) తన కుటుంబ సభ్యులతో కలిసి శృంగేరిలోని చారిత్రక విద్యాశంకర దేవాలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోగా, ఈ ఇస్మార్ట్ బ్యూటీ ట్రెడిషనల్ లుక్ ఇప్పుడు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
- V Santhosh Kumar
- Published On : April 8, 2026 / 05:34 PM IST
