Thank You Movie : కూల్ అండ్ స్టైలిష్ లుక్‌లో నాగ చైతన్య..
చైతు సరికొత్త లుక్‌లో ఫుల్ ‘జోష్’ తో కనిపించాడు..
- sekhar
- Updated on- January 27, 2022 / 04:05 PM IST
Thank You Movie
Thank You Movie: యువసామ్రాట్ నాగ చైతన్య, రాశీ ఖన్నా జంటగా.. టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ డైరెక్షన్‌లో వస్తున్న మూవీ ‘థ్యాంక్ యు’.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ రాజు – శిరీష్ నిర్మిస్తున్నారు.
Chay Akkineni : హ్యపీ బర్త్‌డే నాగ చైతన్య..
నవంబర్ 23 నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా ‘థ్యాంక్ యు’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. చైతు సరికొత్త లుక్‌లో ఫుల్ ‘జోష్’ తో కనిపించాడు. సింపుల్ అండ్ స్టైలిష్‌గా ఉన్న చై ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది.
Naga Chaitanya : నవ ‘మన్మథుడు’ వచ్చాడు.. ‘చిన్న బంగార్రాజు’ గా చైతన్య..
అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ వంటి మెమరబుల్ మూవీ ఇచ్చిన విక్రమ్ ఈ ‘థ్యాంక్ యు’ చిత్రాన్ని కూడా సరికొత్తగా తెరకెక్కిస్తున్నారు. బి.వి.ఎస్.రవి ఈ సినిమాకు కథనందిస్తున్నారు. తమన్ మ్యూజిక్, పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ స్టేజ్‌లో ఉంది.
Presenting the first look of #ThankYouMovie!?#HBDYuvasamratNagaChaitanya@chay_akkineni @RaashiiKhanna_@Vikram_K_Kumar @MusicThaman @pcsreeram @BvsRavi #MalavikaNair @avika_n_joy @SaiSushanthR @SVC_official @adityamusic pic.twitter.com/uwIeOxPIG9
— Sri Venkateswara Creations (@SVC_official) November 23, 2021
