Saripodhaa Sanivaaram : నాని ‘సరిపోదా శనివారం’ ట్రైలర్ రిలీజ్..

తాజాగా నాని సరిపోదా శనివారం ట్రైలర్ రిలీజ్ చేసారు.

Nani Priyanak Mohan Saripodhaa Sanivaaram Movie Trailer Released

Saripodhaa Sanivaaram Trailer : బ్యాక్ టు బ్యాక్ దసరా, హాయ్ నాన్న సినిమాలతో వేరియేషన్ చూపించి మంచి విజయాలు అందుకున్న నాని ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ సినిమాతో రాబోతున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాని, ప్రియాంక మోహన్ జంటగా SJ సూర్య విలన్ గా తెరకెక్కుతున్న సినిమా సరిపోదా శనివారం. ఈ సినిమా ఆగస్టు 29న రిలీజ్ కానుంది. ఇప్పటికే వచ్చిన టీజర్, సాంగ్స్ తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా సరిపోదా శనివారం ట్రైలర్ రిలీజ్ చేసారు.

 

ట్రెండింగ్ వార్తలు