Vishwanath and Sons : విశ్వనాథ్ అండ్‌ సన్స్ నుంచి తొలి పాట ‘నేనో బటర్‌ఫ్లై’ వచ్చేసింది

సూర్య న‌టిస్తున్న విశ్వనాథ్ అండ్‌ సన్స్ (Vishwanath and Sons) నుంచి తొలి పాట నేనో బ‌ట‌ర్‌ఫ్లై వ‌చ్చేసింది.

Neno Butterfly Lyric Video out from Vishwanath and Sons

Vishwanath and Sons : త‌మిళ స్టార్ హీరో సూర్య న‌టిస్తున్న మూవీ విశ్వనాథ్ అండ్‌ సన్స్. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో మ‌మితా బైజు క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇక ఈ మూవీ ఆగస్టు 14వ ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టింది. అందులో భాగంగా తాజాగా ఈ చిత్రం నుంచి తొలి పాట ‘నేనో బటర్‌ఫ్లై’ను విడుద‌ల చేసింది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించ‌గా సుబ్లాషిని ఆల‌పించారు. ప్ర‌స్తుతం ఈ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.

Maa Inti Bangaram collections : స‌మంత ‘మా ఇంటి బంగారం’ తొలి రోజు కలెక్ష‌న్‌ ఎంతో తెలుసా?

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ప‌తాకాల‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్ర‌ల‌ను పోషిస్తుండ‌గా జి.వి ప్ర‌కాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు