Nidhi Agarwal: గ్లామర్ డోస్ పెంచేసిన నిధి అగర్వాల్.. ఆ కిల్లర్ లుక్స్‌కి కుర్రకారు ఫిదా!

మెరిసే డ్రెస్సులో నిధి అగర్వాల్(Nidhi Agarwal) గ్లామర్ విందు చేస్తూ నెట్టింట సెగలు పుట్టిస్తోంది. తన హాట్ ఫోటోషూట్‌తో పరువాల ప్రదర్శన చేస్తున్న ఈ 'ఇస్మార్ట్' బ్యూటీ, కుర్రకారును మంత్రముగ్ధులను చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ క్రేజీ పిక్స్ చూసి అభిమానులు లైకులు, కామెంట్లతో రచ్చ చేస్తున్నారు.

1/6
2/6
3/6
4/6
5/6
6/6